విశ్వాసం (ఈమాన్) మరియు అవిశ్వాసం (కాఫిర్) ఈ రెండూ అల్లా యొక్క రెండు విధాన నిర్ణయాలు మరియు శాసనాల పేర్లు. వీటిని కేవలం అల్లా మాత్రమే నిర్ణయిస్తాడు మరియు అవతరింపజేస్తాడు.
స్పష్టమైన కారణం లేకుండా ఒకరి విషయంలో అవిశ్వాసి(కాఫిర్) అని నిర్ధారణకు రాకూడదు. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో రెండే రెండు రకాల మనుషులున్నారు, మూడో రకం వారు లేరు.
ఒకరు విశ్వాసులు మిగితావారందరూ అవిశ్వాసులు.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:

هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ (التغابن 2)
"ఆయనే మిమ్మల్ని సృష్టిం
చాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు"
"ఆయనే మిమ్మల్ని సృష్టిం
చాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు"
వీటి నియమాలను అల్లా తన దివ్యఖురాను మరియు హదీసులలో అవతరింపజేశాడు.
ఇక మునాఫికీన్(కపట విశ్వాసు)ల విషయానికి వస్తే మనస్సులో అవిశ్వాసం(కుఫ్ర్) దాచుకొని తమనితాము విశ్వాసులుగా చెప్పుకునే వారిని మునాఫికీన్'లు అంటారు. అనగా అల్లాపై, ఆయన గ్రంధం పై, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసాన్ని పైపైన ప్రదర్శిస్తూ లోలోపల వీటన్నిటినీ తిరస్కరించేవారు.
ఈ తరహా కపట విశ్వాసాన్ని పెద్దతరహా కపటవిశ్వాసం (అన్నిఫాక్ అల్'అక్బర్) అంటారు, నిజానికి పెద్దతరహా నిఫాఫ్ అంటే అది కుఫ్ర్ కోవకే చెందుతుంది.
మరో రకం నిఫాక్ : వీరు ముస్లిములు అయి ఉంటారు కానీ లోపల అవిధేయతను దాచుకొని పైన విధేయతను ప్రదర్శిస్తారు. ఇది పైకి నిజాయితీని కనబరుస్తూ లోపల మోసానికి పాల్పడడం వంటిది.
అలాగే ఇలాంటి మరో ఉదాహరణ : మాటలలో ఒకటి చెప్పడం మరియు మనస్సులో దానికి వ్యతిరేకమైనది కలిగి ఉండడం. అయితే దీనిని చిన్న తరహా నిఫాక్(కపట విశ్వాసం) అంటారు.
వారు బయట జనాలకు కనబరిచే దాన్ని బట్టే మునాఫిక్'లు కూడా సాధారణ ముస్లిములుగా పరిగణించబడతారు.
వారు బయట జనాలకు కనబరిచే దాన్ని బట్టే మునాఫిక్'లు కూడా సాధారణ ముస్లిములుగా పరిగణించబడతారు.
ليست هناك تعليقات:
إرسال تعليق