الاثنين، 23 أبريل 2018
విశ్వాసి యొక్క ప్రాణం మరియు ధనం నిషిద్ధమైనది:
విశ్వాసి యొక్క ప్రాణం మరియు ధనం నిషిద్ధమైనది:
అనగా ఒక విశ్వాసి యొక్క ధన ప్రాణాలను భంగం కలిగించకూడదు, అయితే యుద్ధంలో మిమ్మల్ని నిర్మూలించడానికి వచ్చే అవిశ్వాసి ధన, ప్రాణాలు మాత్రం నిషిద్ధం కాదు.
ఒడంబడిక, శరణు ఇవ్వడం, ఇస్లామీయ ప్రభుత్వానికి ట్యాక్సు కట్టి ఉండే "జిమ్మీ" లాంటి పరిస్థితులలో ఉండే అవిశ్వాసుల(కాఫీర్ల)ను అన్ని రకాల రక్షణ ఇవ్వడం జరుగుతుంది.
తోటి విశ్వాసిని హత్య చేసిన లేదా వివాహానంతరం వ్యభిచరించిన ముస్లిముకు మరణ శిక్ష విధించడం జరుగుతుంది.
అల్లా ఎవరినైతే అవిశ్వాసులు(కాఫిర్లు) అని నిర్ధారించాడో వారిని కాఫిర్లు అని చెప్పే అనుమతి ఉంది.
ఉదాహరణకు:
*అల్లా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వారిని) తిరస్కరించిన వాడు.
*అల్లా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వారిని) తిరస్కరించిన వాడు.
*అల్లా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వారిని) అవహేళన చేసినవాడు,
قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ {65}
لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ ۚ إِنْ نَعْفُ عَنْ طَائِفَةٍ مِنْكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ {66}
నీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: "ఏమీ? మీరు అల్లాహ్'తో మరియు ఆయన సూచనలతో (ఆయతులతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా?

ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు.
* అల్లా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో శతృత్వం వహించినవాడు
* ఇస్లాంకు చెందిన ఏదైనా ఆదేశాన్ని తిరస్కరించినవాడు.
إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ وَأُولَئِكَ هُمُ الْكَاذِبُونَ (النحل 105)
నిశ్చయంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్'లను) విశ్వసించని వారు అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటివారు! వారే అసత్యవాదులు.

* అల్లా పై అబాంఢం మోపినవాడు: దీని గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు: ()وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ (العنكبوت 68)
మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్యతిరస్కారులకు నరకమే నివాసస్థలం కాదా?
* సృష్టికర్త అయిన అల్లాకు చేయాల్సిన ఆరాధనను ఇతరులకు చేసేవాడు.

దీని గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు: ()
وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ (المؤمنون 117)
وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ (المؤمنون 117)
ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.
* పూర్తిగా అల్లాయేతరులను ఆరాధించినా లేదా ఇతరులను మధ్యవర్తిగా పిట్టినా ఈ రెండూ అవిశ్వాసం (కుఫ్ర్) కోవకే చెందుతాయి. దీని గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ ( يونس 18)
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు.

* ఏవైతే కేవలం అల్లాకు మాత్రమే ప్రత్యేకించాలో అవి ఆతరులకు ఆపాదించడం.
ఉదాహరణకు: ధర్మశాసనాలు చేయడం, హలాల్, హరాంలను నిర్ధారించడం వగైరా.
అల్లా తన ఆజ్ఞాలను, షరీయత్ శాసనాలను కూడా ఆరాధనలుగా అభివర్ణించాడు, వీటన్నిటినీ కేవలం సృష్టికర్త అయిన అల్లా మాత్రమే నిర్ధారిస్తాడు.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ( يوسف 40)
إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ( يوسف 40)
నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్'కే చెందుతుంది, ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు.
* అల్లాతో పాటు ఇతరులు కూడా అగోచర జ్ఞానాన్ని(ఇల్మేగైబ్) కలిగి ఉంటారని చెప్పడం.
ఉదాహరణకు: జోతిష్యం, చేతబడి వగైరా.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ (النمل 65)
"ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు.
* ఈ విశ్వంలో ప్రతి చిన్న, పెద్ద విషయాన్ని కేవలం అల్లా మాత్రమే నడిపిస్తాడు, జీవన్మరణాలను అల్లా మాత్రమే నిర్ణయిస్తాడు. అయితే ఇలాంటి గుణాలు సృష్టిలో ఇతరులు కూడా కలిగి ఉంటారని విశ్వసించడం.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ (الرعد 16)
أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ (الرعد 16)
వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్'యే ప్రతిదానికి సృష్టికర్త మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)"
* విశ్వాసులను కాకుండా ధర్మవ్యతిరేకులను తమ మిత్రులిగా చేసుకోని వారిపట్ల ప్రేమాభిమానాలు, సహాయసహకారాలు కలిగి ఉండడం.
* విశ్వాసులను కాకుండా ధర్మవ్యతిరేకులను తమ మిత్రులిగా చేసుకోని వారిపట్ల ప్రేమాభిమానాలు, సహాయసహకారాలు కలిగి ఉండడం.
దీని గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు: ()
وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ (المائدة 51)
'మీలో ఎవరు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరినవాడై అవుతాడు".
وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُ مِنْهُمْ (المائدة 51)
'మీలో ఎవరు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరినవాడై అవుతాడు".
సత్యధర్మమైన ఇస్లాంను అర్ధంచేసుకునే, స్వీకరించే సామర్ధ్యం మరియు పరిస్థితులు ఉన్నా కూడా విముఖత చూపి ఉద్దేశపూర్వకంగా వదిలేసిన వాడు కూడా అవిశ్వాసిగానే పరిగణించబడతాడు, ఇలా చేసిన ఎడల పూర్తిగా అజ్ఞానంలో ఉన్నా కూడా అపరాధే అవుతాడు. అతడు అజ్ఞాని, తెలియనివాడు అని అనడం జరగదు, ఎందుకంటే తన ఆజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశం అతనికి ఉన్నా దానిని అతడు కావాలనే వినియోగించుకోలేదు.
అందుకనే అల్లా బహుదైవారాధకుల గురించి ఇలా సెలవిస్తున్నాడు:
بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ (الأنبياء 24)
بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ (الأنبياء 24)
"కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు".
వారి యొక్క ఈ అజ్ఞానం వారు ఎంపిక చేసుకున్నదే.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
వారి యొక్క ఈ అజ్ఞానం వారు ఎంపిక చేసుకున్నదే.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ (الأحقاف 3)
మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు.
విపులంగా ధర్మాన్ని వినే, అర్ధం చేసుకునే అవకాశం కలిగినా దానికి విముఖత చూపించి తద్వారా కలిగిన ఆజ్ఞానాన్ని వారు సాకుగా చూపలేరు, ఇలాంటి ఈ లక్షణం ద్వారానే ఎన్నో జాతులు మార్గ భ్రష్టులుగా మిగిలిపోయాయి. ఇలాంటి అజ్ఞానం నిజమైన అజ్ఞానం కాదు,ఇది వారు కావాలని కల్పించుకున్న అజ్ఞానం.
అనేక మండి ధర్మ తిరస్కారుల ముఖ్య లక్షణం ఏమిటంటే వారు భూమాకాశాలలో మరియు అల్లా యొక్క శాసనాలలో ఎన్నో సూచనలను చూసి వాటిని గ్రహించే, గమనించే శక్తి ఉన్నా కూడా వాటిని గమనించకుండా ముఖం త్రిప్పుకుంటారు.
ఇలాంటి వారి గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
وَكَأَيِّن مِّنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ (يوسف 105)
మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని గమనించలేక) వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు
بَلأَتَيْنَاهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ (المؤمنون 71)
వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము, కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
ధర్మం నుండి ముఖంత్రిప్పుకొని, కావాలని తప్పించుకొని, దాని జ్ఞానాన్ని పొందకుండా ఉండడం వలన వారు 'మేము అమాయకుము' అని తప్పించుకోలేరు.
ధర్మం నుండి ముఖంత్రిప్పుకొని, కావాలని తప్పించుకొని, దాని జ్ఞానాన్ని పొందకుండా ఉండడం వలన వారు 'మేము అమాయకుము' అని తప్పించుకోలేరు.
మేము అమాయకులము, మాకు తెలీదు అనే వంకతో ఈ ప్రాపంచిక జీవితంలో తోటి మానవుల హక్కుల నుండే తప్పించుకోలేరు, అలాంటిది అల్లా యొక్క హక్కుల నుండి ఎలా తప్పించుకోగలరు?
కళ్ల ముందు కనిపించిన సూచనలను గమనించకుండా, పరిశీలించకుండా సాగిపోతే మానవ బుద్ధి అసలు దేని కోసం అయితే సృష్టించబడిందో దాని అసలు లక్ష్యాన్ని విస్మరించినట్లే. అలాగే సరైన విధంగా దృష్టి పెట్టకుండా ఎంత తొందరపాటుగా వ్యవహరిస్తే అంతగా దాని లక్ష్యం నెరవేరకుండా ఉంటుంది.
وَجَعَلْنَا السَّمَاءَسَقْفًا مَّحْفُوظًا ۖ وَهُمْ عَنْ آيَاتِهَا مُعْرِضُونَ (الأنبياء 32)
మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచన(ఆయాత్)ల నుండి విముఖులవుతున్నారు.
దైనందిన జీవితంలో ప్రతిరోజూ సూచనలు ఎంత స్పష్టంగా, బలంగా కనిపించినా వాటిని పట్టించుకోకపోతే గ్రహించాల్సిన దానిని గ్రహించలేరు.
దీనిగురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు: ()
మనిషి ధర్మం గురించి సమగ్రంగా తెలుసుకోకుండా, దానిని పూర్తిగా విస్మరించి ఆ తరువాత 'దాని గురించి నాకు తెలీదు కాబట్టి నేను దానికి బాధ్యుడిని కాను, అందులో నా తప్పు లేదు మరియు దాని పరిణామాలతో కూడా నాకెలాంటి సంబందం లేదు' అని అంటే మాత్రం అది అపోహ మాత్రమే, ఈ ఆజ్ఞానాన్ని అతను బాధ్యత వహించాల్సిందే.

కొన్ని కారణాల వల్ల కొందరు ధర్మంనుండి దూరమైపోతారు.
ఉదాహరణకు: గర్వం, తేలికగా తీసుకోవడం, ఒకరి చెప్పుడు మాటలలో రావడం వగైరా.
ఉదాహరణకు: గర్వం, తేలికగా తీసుకోవడం, ఒకరి చెప్పుడు మాటలలో రావడం వగైరా.
ధర్మ తిరస్కరణకు బదులుగా పరీక్షగా బాధలు, కష్టానష్టాలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆ గర్వం దూరమవుతుంది, నిర్లక్ష్యమత్తు వదిలి సత్యం అతని కళ్ళకు కనిపిస్తుంది తద్వారా అతను ధర్మం చెంతకు చేరడం జరుగుతుంది.
విశ్వాసం (ఈమాన్) మరియు అవిశ్వాసం (కాఫిర్)
విశ్వాసం (ఈమాన్) మరియు అవిశ్వాసం (కాఫిర్) ఈ రెండూ అల్లా యొక్క రెండు విధాన నిర్ణయాలు మరియు శాసనాల పేర్లు. వీటిని కేవలం అల్లా మాత్రమే నిర్ణయిస్తాడు మరియు అవతరింపజేస్తాడు.
స్పష్టమైన కారణం లేకుండా ఒకరి విషయంలో అవిశ్వాసి(కాఫిర్) అని నిర్ధారణకు రాకూడదు. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో రెండే రెండు రకాల మనుషులున్నారు, మూడో రకం వారు లేరు.
ఒకరు విశ్వాసులు మిగితావారందరూ అవిశ్వాసులు.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
స్పష్టమైన కారణం లేకుండా ఒకరి విషయంలో అవిశ్వాసి(కాఫిర్) అని నిర్ధారణకు రాకూడదు. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో రెండే రెండు రకాల మనుషులున్నారు, మూడో రకం వారు లేరు.
ఒకరు విశ్వాసులు మిగితావారందరూ అవిశ్వాసులు.
అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ (التغابن 2)
"ఆయనే మిమ్మల్ని సృష్టిం
చాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు"
"ఆయనే మిమ్మల్ని సృష్టిం
చాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు"
వీటి నియమాలను అల్లా తన దివ్యఖురాను మరియు హదీసులలో అవతరింపజేశాడు.
ఇక మునాఫికీన్(కపట విశ్వాసు)ల విషయానికి వస్తే మనస్సులో అవిశ్వాసం(కుఫ్ర్) దాచుకొని తమనితాము విశ్వాసులుగా చెప్పుకునే వారిని మునాఫికీన్'లు అంటారు. అనగా అల్లాపై, ఆయన గ్రంధం పై, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసాన్ని పైపైన ప్రదర్శిస్తూ లోలోపల వీటన్నిటినీ తిరస్కరించేవారు.
ఈ తరహా కపట విశ్వాసాన్ని పెద్దతరహా కపటవిశ్వాసం (అన్నిఫాక్ అల్'అక్బర్) అంటారు, నిజానికి పెద్దతరహా నిఫాఫ్ అంటే అది కుఫ్ర్ కోవకే చెందుతుంది.
మరో రకం నిఫాక్ : వీరు ముస్లిములు అయి ఉంటారు కానీ లోపల అవిధేయతను దాచుకొని పైన విధేయతను ప్రదర్శిస్తారు. ఇది పైకి నిజాయితీని కనబరుస్తూ లోపల మోసానికి పాల్పడడం వంటిది.
అలాగే ఇలాంటి మరో ఉదాహరణ : మాటలలో ఒకటి చెప్పడం మరియు మనస్సులో దానికి వ్యతిరేకమైనది కలిగి ఉండడం. అయితే దీనిని చిన్న తరహా నిఫాక్(కపట విశ్వాసం) అంటారు.
వారు బయట జనాలకు కనబరిచే దాన్ని బట్టే మునాఫిక్'లు కూడా సాధారణ ముస్లిములుగా పరిగణించబడతారు.
వారు బయట జనాలకు కనబరిచే దాన్ని బట్టే మునాఫిక్'లు కూడా సాధారణ ముస్లిములుగా పరిగణించబడతారు.
Definition of Pride
Darussalam Publishers & Distributors
Daily Hadith | Definition of Pride
عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ، عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: لاَ يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ۔ قَالَ رَجُلٌ إِنَّ الرَّجُلَ يُحِبُّ أَنْ يَكُونَ ثَوْبُهُ حَسَنًا وَنَعْلُهُ حَسَنَةً . قَالَ: إِنَّ اللَّهَ جَمِيلٌ يُحِبُّ الْجَمَالَ الْكِبْرُ بَطَرُ الْحَقِّ وَغَمْطُ النَّاسِ
It is narrated on the authority of Abdullah b. Mas'ud that the Messenger of Allah ﷺ, observed: He who has in his heart the weight of a mustard seed of pride shall not enter Paradise. A person (amongst his hearers) said: Verily a person loves that his dress should be fine, and his shoes should be fine. A man said: “What if a man likes his clothes to look good and his shoes to look good?” He ﷺ said: “Allah is Beautiful and loves beauty. Pride means rejecting the truth and looking down on people.”
عبداللہ بن مسعود رضی اللہ تعالیٰ عنہ سے روایت ہے کہ نبی صلی اللہ علیہ وآلہ وسلم نے ارشاد فرمایا کہ جس کے دل میں رائی کے دانہ کے برابر بھی تکبر ہوگا وہ جنت میں نہیں جائے گا اس پر ایک آدمی نے عرض کیا کہ ایک آدمی چاہتا ہے کہ اس کے کپڑے اچھے ہوں اور اس کی جو تی بھی اچھی ہو آپ صلی اللہ علیہ وآلہ وسلم نے ارشاد فرمایا کہ یقیناً اللہ صاحب جمال ہے، وہ جمال ہی کو پسند کرتا ہے۔ تکبر تو حق کی طرف سے منہ موڑنے اور دوسرے لوگوں کو کمتر سمجھنے کو کہتے ہیں۔
[Sahih Muslim, Book of Faith, Hadith: 91]
Chapter: The prohibition of pride and definition of it.
Chapter: The prohibition of pride and definition of it.
***VENHA CONHECER O ISLAM***
Chat Islam Online Português
***VENHA CONHECER O ISLAM***
Converse On Line com Nossos Operadores
(Chat individual) click aqui >>>> www.chatislamonline.org/pt
Converse On Line com Nossos Operadores
(Chat individual) click aqui >>>> www.chatislamonline.org/pt
Salah
Dr. Bilal Philips مع NSƯT Sỹ Mộng و31 آخرين.
Never let your salah be a mindless routine. Pray to reflect, to review, and more importantly to REMEMBER. #Salah
Before you "share" your good news, consider this:
ILoveAllaah.com مع Rahil Roy و3 آخرين.
Before you "share" your good news, consider this:
You know that feeling when something amazing happens to you and you cant wait to share it with the world? Learn to wait. Here’s why:
1. When any good news came to the Prophet (salAllahu alayhi wa salam) or if a calamity had been averted, he would immediately fall in prostration (sajdatul shukr) and thank Allah for it. This is a beautiful sunnah that should be practiced all the time and not just for major occasions like graduations, new homes, etc.
2. Take a few moments to really deeply say al hamdulila from the depths of your heart. That will be a form of maintaining that blessing as Allah will see your sincere gratitude.
3. Some of the scholars say that one of the reasons Allah did not allow Zakariyya (alayhis salam) to speak for 3 days except for words of praise was to bestow a greater appreciation of the blessing upon him. Al Baghawi (ra) said that is because sometimes when you speak about your blessings to others immediately, you lose yourself in your excitement.
So from now on when something good happens to you, hold off on the phone call, text, email, or status. Say takbeer, go into prostration, say subhana rabbi al a’ala the way you do in your prostration in prayer, AND add a personal note of dua and thanks to Allah from the depths of your heart before you rise.
~ Omar Suleiman
How to make your kids consistent in their daily Salah??
Lets know our GOD. مع Noraisa G Dimalon.
How to make your kids consistent in their daily Salah??
... do it before even having kids and it will work when you have kids in sha Allah.
... do it before even having kids and it will work when you have kids in sha Allah.
The Supplication is in the Surah Ibrahim [14], ayah # 40 سُوۡرَةُ إبراهیم
And Supplication is ... رَبِّ ٱجۡعَلۡنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِىۚ رَبَّنَا وَتَقَبَّلۡ دُعَآءِ (٤٠)
14:40] O my Lord! make me one who establishes regular Prayer, and also (raise such) among my offspring O our Lord! and accept Thou my Prayer. "Rabbi-Ajal'ni muqeema salaati, wa min Dhurriyyati, rabbana wataqabbal duaa"
Start today, do not wait until you get married and until you have kids."
الاشتراك في:
الرسائل (Atom)