ఉపవాసం గురించిన 70 విషయాలు - తెలుగు ప్రజలు - ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్: ఈ పుస్తకంలో ఉపవాసాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చర్చించబడినాయి. ఉపవాసంలో తప్పని సరి విషయాలు ఏవి, సున్నతులు ఏవి, ఉపవాసం భగ్నం చేసే విషయాలు ఏవి, స్త్రీల, వ్యాధిగ్రస్తుల, ప్రయాణికుల గురించిన ఉపవాస ఆదేశాలు ఏమిటి – ఇవన్నీ ఖుర్ఆన్ మరియు హదీథుల వెలుగులో ప్రామాణికంగా తెలుపబడినాయి. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవ వలసిన పుస్తకం.
ليست هناك تعليقات:
إرسال تعليق