మన జీవిత ఉద్దేశ్యం ఏమిటి ? - తెలుగు: ఈ వ్యాసంలో మన జీవిత అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే అంశం గురించి ఇస్లామీయ బోధనలు మరియు లాజికల్ విషయాల ఆధారంగా చర్చించబడింది. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులు చాలా సులభంగా తమ జీవన ఉద్దేశ్యం గురించి గ్రహించి, ఇస్లాం ధర్మం స్వీకరించే అవకాశం ఉన్నది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
ليست هناك تعليقات:
إرسال تعليق