ఖుర్ఆన్ లోని ధర్మాజ్ఞలు - ఇంగ్లీష్: ఈ వ్యాసంలో మూడు భాగాలు ఉన్నాయి. 1- యూద, క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలలో పది నిబంధనల స్థానం. 2- మొదటి ఐదు నిబంధనలు దైవ చట్టం లోని భాగం మరయు ఈనాటికీ అవి మానవజాతికి మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. 3- ఈనాటి ప్రపంచంలో నైతిక విలువల బోధనలు, ఉపదేశాలు. అనాధలతో ఎలా వ్యవహరించాలి, నిజాయితీ, న్యాయం, సృష్టికర్తకు చేసిన వాగ్దానం పూర్తి చేయుట అంటే ఆయనను తప్ప ఎవ్వరినీ పూజించకుండా, ఆరాధించకుండా, వేడుకోకుండా ఉండుట మరియు దైవమార్గంలో జీవించుట
ليست هناك تعليقات:
إرسال تعليق