الخميس، 24 أكتوبر 2019

అల్లాహ్ వైపు ప్రయాణం - ఇంగ్లీష్ - అబ్దుర్రహీం గరైన్

అల్లాహ్ వైపు ప్రయాణం - ఇంగ్లీష్ - అబ్దుర్రహీం గరైన్: ఈ గొప్ప ప్రసంగంలో అల్లాహ్ వైపు తీసుకుపోయే మార్గం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. ఆయన దీనిలో మానవుడి ప్రాపంచిక జీవితం ఒక ప్రయాణం, ఒకరోజున ఇది అంతమై పోతుంది మరియు ఆ తర్వాత అతడికి ఏమి జరగబోతున్నది అనే చాలా ముఖ్యమైన విషయాలను వివరించారు.

ليست هناك تعليقات:

إرسال تعليق