షవ్వాల్ నెలలోని 6 దినాల ఉపవాసాల ప్రాధాన్యత - తెలుగు - ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్: రమదాన్ నెల ఉపవాసాల తర్వాత, షవ్వాల్ నెలలో కూడా ప్రతి ఒక్కరూ ఆరు దినాల పాటు ఉపవాసాలు ఉండటానికి ప్రయత్నించవలెను. వీటిని షవ్వాల్ నెలలో ఎప్పుడైనా ఉండవచ్చును. వీటికి ఉన్న ప్రాధాన్యత గురించి ఇక్కడ చర్చించబడినది.
ليست هناك تعليقات:
إرسال تعليق