الاثنين، 7 أكتوبر 2019

చిత్తశుద్ధి యొక్క పరీక్ష - ఇంగ్లీష్ - షేఖ్ అబూ బకర్ అష్షాత్రీ

చిత్తశుద్ధి యొక్క పరీక్ష - ఇంగ్లీష్ - షేఖ్ అబూ బకర్ అష్షాత్రీ: అల్లాహ్ దగ్గరకు చేర్చే దాసుడి అభిలాష చిత్తశుద్ది. దీని కంటే ఎక్కువగా ఇతరులను ప్రభావితం చేసేది మరొకటి లేదు మరియు ఇది ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఈ వీడియోలో దీని గురించి వివరంగా చర్చించబడింది.

ليست هناك تعليقات:

إرسال تعليق