الخميس، 27 يونيو 2019

కురానుషరీఫ్ - తెలుగు ప్రజలు

కురానుషరీఫ్ - తెలుగు ప్రజలు: దాదాపు 1925లో అనువదించబడినది. తెలుగుభాషలో ఇది ఖుర్ఆన్ యొక్క మొట్టమొదటి భావానువాదం. దీనిని చిలుకూరి నారాయణగారు అనువదించినారు. దీనిని మీ ముందుకు తీసుకు రావటంలో సహాయపడిన సోదరులందరికీ మా కృతజ్ఞతలు.

ليست هناك تعليقات:

إرسال تعليق