الاثنين، 8 يوليو 2019

విశ్వాస ప్రదాయిని - తెలుగు ప్రజలు - షాహ్ ఇస్మాయీల్ షహీద్

విశ్వాస ప్రదాయిని - తెలుగు ప్రజలు - షాహ్ ఇస్మాయీల్ షహీద్: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయంవారు ప్రచురించిన విశ్వాస ప్రదాయిని అనే ఈ విలువైన పుస్తకాన్ని షాహ్ ఇస్మాయీల్ ముహద్దిస్ (ర) ఉర్దూలో రచించగా, దానిని తెలుగులో సిరాజుర్రహ్మాన్ ఉమ్రీ గారు అనువదించారు. దీనిలో తౌహీద్, వివిధ రకాల షిర్క్ ల గురించి వివరంగా చర్చించినారు.

ليست هناك تعليقات:

إرسال تعليق