الأربعاء، 17 يوليو 2019

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? - తెలుగు ప్రజలు - ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? - తెలుగు ప్రజలు - ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్: అంతిమదినంపై విశ్వాసం అంటే మానవజాతి మరల పునరుజ్జీవింప జేయబడునని మరియు తమ కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలం ప్రసాదించబడునని విశ్వసించడం. ఖుర్ఆన్ మరియు సున్నతులలో అంతిమ దినం గురించి మనకు తెలుపబడిన ప్రతి దానినీ నమ్మడం.

ليست هناك تعليقات:

إرسال تعليق