الثلاثاء، 20 أغسطس 2019

నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది - ఇంగ్లీష్

నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది - ఇంగ్లీష్: ఈ ఉపన్యాసంలో షేఖ్ మోతశిమ్ అల్ హమీదీ "నిశ్చయంగా ఆచరణల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి తను సంకల్పించిందే లభిస్తుంది. కాబట్టి ఎవరి వలసైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం సంకల్పించుకున్నదో, అతడి వలస అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం పరిగణించబడుతుంది. అలాగే ఎవరి వలసైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా ఎవరైనా మహిళను వివాహమాడాలని సంకల్పించుకున్నదో, అతడి వలస దాని కోసమే పరిగణించబడుతుంది" అనే హదీథు గురించి వివరించారు. ఈ హదీథుకు సంబంధించిన కొన్ని మంచి ఉదాహరణలు ఆయన పేర్కొన్నారు.

ليست هناك تعليقات:

إرسال تعليق