హజ్ మరియు ఉమ్రహ్ ల కొరకు నవముస్లిం మార్గదర్శిని - ఇంగ్లీష్: సత్యమార్గం తెలుసుకున్న ప్రతి నవముస్లిం కొరకు ఇదొక మంచి బహుమతి. ఇది వారి దైవవిశ్వాసాన్ని మరింతగా పటిష్టం చేయడానికి మరియు భద్రపరుచుకోవడానికి పనికి వస్తుంది. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు వెళ్తున్నారా? మార్గదర్శకత్వం కోసం ఒక సింపుల్ మరియు స్పష్టమైన గైడు మీకు కావాలా ? సులభంగా మీరు హజ్ మరియు ఉమ్రహ్ చేయగలగాలనేదే ఈ పుస్తకం యొక్క ధ్యేయం మరియు ఉద్దేశ్యం. ఈ పుస్తకం చాలా సులభమైన పదాలతో వ్రాయబడింది, హజ్ మరియు ఉమ్రహ్ లో చేయవలసిన ఆచారాన్నీ సింపుల్ చిత్రపటాలతో చాలా స్పష్టంగా పేర్కొనబడినాయి. ఎలాంటి క్లిష్టమైన రిఫరెన్సులు, అభిప్రాయభేదాలు లేకుండా స్పష్టమైన వివరణలతో ఈ పుస్తకం తయారు చేయబడింది. ఇది ఒక సింపుల్ గైడ్!
ليست هناك تعليقات:
إرسال تعليق