ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము - తెలుగు - జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ: ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. దీనిని చదివి ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
ليست هناك تعليقات:
إرسال تعليق