15 సృష్టించబడిన వాటికి ఆరాధింబడే అర్హతలు ఉండవు - కితాబుత్తౌహీద్ వివరణ - ఇంగ్లీష్: 15 సృష్టింపబడిన వాటికి ఆరాధింపబడే అర్హతలు ఉండవు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق