الاثنين، 3 فبراير 2020

ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు - తెలుగు - ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్

ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు - తెలుగు - ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్: ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
Bookmark and Share

ليست هناك تعليقات:

إرسال تعليق