కితాబుత్తౌహీద్ (ఏకదైవత్వ గ్రంథం) - తెలుగు - ముహమ్మద్ ఇఖ్బాల్ కీలానీ: అత్తౌహీద్ అంటే ఏకదైవత్వం పై వ్రాయబడిన ఉత్తమ పుస్తకాలలో ఇది ఒకటి. దీనిలో సకల లోక సృష్టికర్త యొక్క ఏకదైవత్వం గురించి వివరంగా చర్చించబడినది. అల్లాహ్ గురించి తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన ఒక మంచి పుస్తకం.
ليست هناك تعليقات:
إرسال تعليق